వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా ముఖ్యమంత్రిగా పారికర్‌ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును కాంగ్రెస్‌ నిరసించింది.పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం అన్యాయమని,పెంపునకు ఇది సరైన సమయం కాదని, ఈ పెంపునకు వ్యతిరేకంగా ప్రజలను కదిలిస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద శర్మ సోమవారంవిలేకరులతో అన్నారు.

దేశం క్లిష్ట సమస్యను ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ నిర్ణయంసరైంది కాదని, వినియోగదారులపై మోయలేని భారం వేయడమేనని ఆయన అన్నారు. అడ్మినిస్టర్డ్‌ ప్రైస్‌ మెకానిజం ఎత్తివేతను సమర్థించిన కాంగ్రెస్‌పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకించడం ఎంత వరకు సమంజసమనివిలేకరులు అడిగితే కాంగ్రెస్‌ అడ్మినిస్టర్డ్‌ ప్రైస్‌ మెకానిజంకు వ్యతిరేకం కాదని, దాన్ని అమలు చేస్తున్న సమయాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన సమాధానమిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లోపెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం మిన్నకుండా ఇప్పుడు ఎందుకుపెంచుతోందని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X