• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెట్రోల్‌, డీజిల్‌ ధరపెంపు నేటి నుంచే

By Staff
|

న్యూఢిల్లీ:పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ప్రకటన చేసింది.పెట్రోల్‌ ధరను లీటరుకు రూ. 2.70 పైసలు, డీజిల్‌ ధరను రూ.1.75పైసలు పెంచింది. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి.

గత రెండు నెలల్లో ముడి చమురు ధర ఐదు డాలర్లు పెరగడంతో డీజిల్‌,పెట్రోల్‌ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.పెట్రోల్‌, డీజిల్‌లపై ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది.పెట్రోల్‌పై సుంకాన్ని 32 శాతం నుంచి 30 శాతం, డీజిల్‌పై సుంకాన్ని 16 శాతం నుంచి 14 శాతానికి తగ్గించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X