• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|

సిద్ధిపేట: మెదక్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదం మెదక్‌ జిల్లా రాజీవ్‌ రహదారిపై జరిగింది.

సిద్ధిపేట నుంచి వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఆస్పత్రిలోచికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X