• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫరూఖ్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం

By Staff
|

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారు. బేమినాలో కొత్తగా నిర్మించినస్టేట్‌ బోర్డ్‌ ఆప్‌ స్కూల్‌ను ప్రారంభిస్తుండగా ఫరూఖ్‌ అబ్దుల్లాపైమిలిటెంట్లు శనివారం రెండు రైఫిల్‌ గ్రెనేడ్స్‌పేల్చారు.

అయితే దీని నుంచి ఆయన తప్పించుకున్నారు. భారత కాలమానం ప్రకారం- మధ్యాహ్నంగం. 12.50 నిమిషాలకు మిలిటెంట్లు వరుసగా రెండు సార్లు గ్రెనేడ్స్‌పేల్చారు. ఒకటి గాలిలోనే పేలి పక్కనే ఉన్న పూల్‌లో పడింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X