వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లోపెనుగాలులకు వ్యక్తి మృతి
హైదరాబాద్:
హైదరాబాద్లోపెనుగాలులు
బీభత్సం
సృష్టించాయి.
గాలి
ధాటికి
ఒక
వ్యక్తి
మేడపై
నుంచి
పడి
ప్రాణాలు
కోల్పోయాడు.
దాదాపు
50
చెట్లు
నేలకూలాయి.
శుక్రవారం
మధ్యాహ్నం
మూడు
గంటల
ప్రాంతంలో
నగరంలోని
కొన్ని
ప్రాంతాల్లో
వర్షంతో
పాటు
సుడిగాలులువీచాయి.
Comments
Story first published: Saturday, June 15, 2002, 23:53 [IST]