వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకాభిప్రాయంతో ఉప రాష్ట్రపతి అభ్యర్థి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉప రాష్ట్రపతి పదవికి ఏకాభిప్రాయ సాధనతో అభ్యర్థిని ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)నుకోరారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని ఆయన శనివారంవిలేకరులతో అన్నారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో మంచి నిర్ణయం జరగాలనేది, ఎన్‌డిఎ ఇందుకు గాను ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలనేది తమ అభిమతమని ఆయన అన్నారు. రాష్ట్రపతి పదవికి లక్ష్మిసెహగల్‌ను వామపక్షాలు పోటీకి దించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా సమయం వున్నదని, వామపక్షాలు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి సహకరించడం మంచిదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X