వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్మరక్షణకే అణ్వస్త్రాలు: ముషార్రఫ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: ఆత్మరక్షణ కోసమే అణు, క్షిపణి సామర్థ్యాన్నిపెంపొందిచుకున్నామని, బెదిరింపుల వల్ల, అనివార్యతల వల్ల ఆ సామర్థ్యాన్నిపెంపొందించుకోవాల్సి వచ్చిందని పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ చెప్పారు.

తమ అణు, క్షిపణి సామర్థ్యం ఎవరిమీదా దాడికి ఉద్దేశించింది కాదని ఆయన అన్నారు. శాష్ట్రవేత్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. శాష్ట్రవేత్తల అంకిత భావం వల్లస్వదేశీ క్షిపణి సామర్థ్యంతో పాక్‌ అణు దేశంగా ఎదిగిందని ఆయన అన్నారు. భారత్‌ 1974లోనూ, 1998లోనూ అణ్వస్త్ర ప్రయోగాలు చేసివిసిరిన సవాల్‌ను స్వీకరించి ఆశించిన మేరకు పాకిస్థాన్‌ శాస్త్రవేత్తలువిజయాలు సాధించారని ఆయన కొనియాడారు. భారత ఉపఖండంలో వ్యూహాత్మక సమతుల్యతను సాధించడానికి తమ శాస్త్రవేత్తలు ప్రతిస్పందించారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X