• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమిషన్‌ ఎదుట తెహల్కా చీఫ్‌

By Staff
|

న్యూఢిల్లీః రక్షణ కుంభకోణంపైవిచారణ జరుపుతున్న జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ ఎదుట తెహల్కాడాట్‌ కాం అధినేత తరుణ్‌ తేజ్‌ పాల్‌హాజరయ్యారు. గురువారం ఆయన కమిషన్‌ ఎదుటహాజరైతన వాదన వినిపించారు. తరుణ్‌ తో పాటు ఇద్దరు రిపోర్టర్లు కూడా గురువారం కమిషన్‌ ఎదుటహాజరయ్యారు. వన్యప్రాణులను వేటాడిన కేసులో బుధవారం నాడు తెహల్కా కార్యాలయంలో సిబిఐ అధికారులు దాడి చేసినవిషయం విదితమే.

వన్యప్రాణులను వేటాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా రిపోర్టర్‌ కోసం సిబిఐ అధికారులు ఢిల్లీ అంతటా గాలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనవసరమైన కేసులు బనాయిస్తూ తమపై కక్షసాధిస్తున్నదని తరుణ్‌ తేజ్‌ పాల్‌ వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X