వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త లోకాయుక్త ప్రమాణస్వీకారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్ర కొత్త లోకాయుక్తగా జస్టిస్‌ రామినేని రామానుజం శుక్రవారం నాడు పదవీబాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల వ్యవధి తర్వాత రాష్ట్రంలో లోకాయుక్త నియామకం జరిగింది.

రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్‌ రంగరాజన్‌ జస్టిస్‌ రామానుజం తో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ రామానుజంను ప్రభుత్వం ఈ మధ్యనే లోకాయుక్తగా నియమించింది. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణన్‌,సీనియర్‌ న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు,సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X