వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం హామీలపైఅసెంబ్లీలో చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల, చేసిన వాగ్దానాల అమలుపై శాసనసభలో చర్చించేందుకు ప్రభుత్వంఅంగీకరించింది. అయితే ఈ విషయమై కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్నిస్పీకర్‌ కె. ప్రతిభా భారతి తిరస్కరించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై, వాగ్దానాలపై చర్చించి వాటి అమలును సమీక్షిస్తే రాష్ట్రానికి, ప్రజలకు మంచిదని కాంగ్రెస్‌ సభ్యులు అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుపైస్వల్పకాలిక వ్యవధి చర్చను చేపట్టినా మంచిదేనని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాము చాలా హామీలు చేశామని, వాటిని అమలు చేశామని,అందువల్ల ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై శాసనసభలో చర్చకు తాము సిద్ధమేనని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తమకు హమీలు ఇవ్వగల, తీర్చగల, హామీల అమలుపై చర్చించగలశక్తి ఉన్నదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X