వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్టిఎ ఏజెంట్ల రద్దు: మోహన్ రెడ్డి
హైదరాబాద్:
రాష్ట్రంలోని
ఆర్టిఎ
కార్యాలయాల్లో
ఏజెంట్లను
తొలగిస్తామని
రవాణా
శాఖ
మంత్రి
బి.వి.
మోహన్
రెడ్డి
చెప్పారు.
ఆర్టిఎ
కార్యాలయాల్లో
దళారుల
పాత్రపై
కాంగ్రెస్
సభ్యుడు
చల్లా
రామకృష్ణా
రెడ్డి
మంగళవారం
శాసనసభలో
చేసినవిమర్శలకు
సమాధానమిస్తూ
మంత్రి
ఆ
విషయం
చెప్పారు.
Comments
Story first published: Tuesday, July 16, 2002, 23:53 [IST]