• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వార్‌పై నిషేధం పొడిగింపు

By Staff
|

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌, ఇతర సంస్థలపై అమలవుతున్న నిషేధాన్ని పొడిగించాలని రాష్ట్ర మంత్రి వర్గం సోమవారం నిర్ణయించింది.పీపుల్స్‌వార్‌, దాని అనుబంధ సంస్థలపై అమలవుతున్న నిషేధం ఈ నెల 24వ తేదీన ముగుస్తుంది. ఇటువంటి నిషేధం ఉత్తర్వులు ఎప్పటికప్పుడు ఏడాది వరకే వర్తిస్తుండడంతో సాంకేతికంగా ఇటువంటి నిర్ణయం అవసరమవుతోంది.

ఈ నెల 24వ తేదీ నుంచి అమలయ్యే విధంగా తిరిగి నిషేదం ఉత్తర్వులు జారీ చేయాలని సోమవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నక్సలైట్లు ఆయుదాలు విడిచి పెట్టనంత వరకు నిషేధం ఎత్తేసే ప్రసక్తి వుండకూడదనేది ప్రభుత్వ నిర్ణయంగా స్పష్టమవుతోంది. చర్చలపై ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడూ స్పష్టంగానే ఉన్నదని, నక్సల్స్‌ కచ్చితమైన అభిప్రాయాలతో ముందుకు వస్తే చర్చలు కొనసాగించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X