వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిజెఆర్‌పై వైయస్‌ నో కామెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత పి. జనార్దన్‌ రెడ్డి (పిజెఆర్‌) సస్పెన్షన్‌ వ్యవహారంపై మాట్లాడడానికి సిఎల్‌పి నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నిరాకరించారు.

జనార్దన్‌ రెడ్డి సస్పెన్షన్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేయబోనని ఆయన ఆదివారంవిలేకరులతో అన్నారు. ఈ వ్యవహారంపై విలేకరులు పదే పదే ప్రశ్నించినప్పటికీ ఆయన జవాబులు ఇవ్వడానికి నిరాకరించారు. తనపై జనార్దన్‌ రెడ్డి చేసినవిమర్శలపై కూడా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. పార్టీ అంతర్గత వ్యవహారాపై తాను బహిరంగ వ్యాఖ్యలు చేయబోనని ఆయన అన్నారు. జనార్దన్‌ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్‌ శాసనసభ్యులు చేపట్టిన సంతకాలసేకరణపై కూడా ఆయన పెదవి విప్పలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X