వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌ ఎన్నికలకు బిజెపి సన్నాహం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి అన్నివిధాలుగా సన్నద్ధం అవుతున్నది. ముందుగా పార్టీ వర్గాలన్నింటిని ఒక్కతాటికిపైకి తెచ్చేందుకు వీలుగా కఠినమైన క్రమశిక్షణను అమలుచేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో ప్రత్యేకంగా ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. వెంకయ్యనాయుడు సారథ్యంలో జరిగిన పార్టీ అగ్రనేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌ మంత్రి హరేన్‌ పాండ్య ముఖ్యమంత్రి నరేంద్రమోడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పదవికి రాజీనామా చేసిన సంఘటనను పార్టీ అగ్రనాయకత్వంసీరియస్‌గా తీసుకుంటున్నది. మోడి నాయకత్వంలోనే గుజరాత్‌ ఎన్నికల పోరాటాన్ని బిజెపి ఎదుర్కోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X