వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో క్రిస్టియన్‌ ఆస్పత్రిపై దాడి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్‌లో క్రిస్టియన్‌ మత సంస్థ నిర్వహించే ఆస్పత్రిపైతీవ్రవాదులు జరిపిన బాంబు దాడిలో ముగ్గురు మరణించారు. దాడి జరిపరిన తీవ్రవాదుల్లో ఒకరు కూడా ఈ సంఘటలో మరణించినట్టుగా పోలీసులు తెలిపారు.

మరణించిన ఆస్పత్రి ఉద్యోగులు ముగ్గురూ నర్సులని తెలిసింది. గత వారమే తీవ్రవాదులు క్రిస్టియన్‌ పాఠశాలపై దాడి చేసి ఆరుగురిని హతమార్చారు. పాకిస్తాన్‌లోని విదేశీయులను ముఖ్యంగా అమెరికన్లును ఇతర పశ్చిమ దేశాల వారిని భయపెట్టేందుకు తీవ్రవాదులు ఈరకమైన దాడులకు దిగుతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X