వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు విదేశీయాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగపూర్‌, మలేసియా పర్యటనకు బయలుదేరి వెళ్లుతున్నది. భారత్‌ కంటే విస్తీర్ణంలో, జనసంఖ్యలో చిన్నవైన ఈ రెండు దేశాలు అతి తక్కువ కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించాయి.

ఈ దేశాల్లో అభివృద్ధి పథకాలను అధ్యయనం చేయడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలనుపెంచుకునేందుకు తమ పర్యటన తోడ్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఐటి, టూరిజం, మౌలిక వసతుల రంగాలు అక్కడ ఏ విధంగా రాణిస్తున్నది కూడా తాము అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమలకు పెట్టుబడులను ఆహ్వానించడానికివీలుగా సింగపూర్‌, మలేసియాలో ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ కోసం అవసరమైన పెట్టుబడుల కోసం కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X