వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణా కోసం సమైక్య పోరు
హైదరాబాద్ః
ప్రత్యేక
తెలంగాణా
ఎజెండాతో
ఏర్పడిన
టిఆర్ఎస్,
టిఎస్ఎస్
పార్టీలు
ఆదివారం
నాడిక్కడ
లాంఛనంగా
విలీనమయ్యాయి.
సమైక్య
ఉద్యమం
ద్వారా
ప్రత్యేక
తెలంగాణాను
సాధించుకోవాలనే
అభిప్రాయంతో
టిఎస్ఎస్ను
టిఆర్ఎస్లో
విలీనం
చేస్తున్నట్టుగా
టిఎస్ఎస్
నేత
నరేంద్ర
ప్రకటించారు.
Comments
Story first published: Sunday, August 11, 2002, 23:53 [IST]