వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలకు థాకరే గుడ్‌బై

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శివసేన అధినేత బాల్‌ థాకరే బుధవారం సూచనప్రాయంగా ప్రకటించారు. థాకరే ప్రకటన పట్ల శివసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

వందలాదిమంది శివసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముందుప్రదర్శన నిర్వహించారు. థాకరే తన నిర్ణయాన్నివిరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతోథాకరే బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది.అవినీతిని, నేరమయ రాజకీయాలకు రోసి తానురాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్నట్లుఆయన తెలిపారు. అయితే తాను పార్టీ సలహాదారుగావ్యవహరిస్తూనే ఉంటానని ఆయన చెప్పారు.థాకరే రాజకీయాల నుంచి తప్పుకోరని ఆయనసమీప బంధువు ఒకరు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X