వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మణ్‌కుఅర్జున అవార్డు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ క్రీడాకారుడు వి.వి.యస్‌. లక్ష్మణ్‌కు అర్జున అవార్డు లభించింది. లక్ష్మణ్‌తో పాటు 14 మందికి ప్రభుత్వం అర్జున అవార్డులను ప్రకటించింది.

ద్రోణాచార్య అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగినటెస్ట్‌మ్యాచ్‌లో లక్ష్మణ్‌ 281 పరుగులు చేసి భారత జట్టును గెలిపించనందుకు లక్ష్మణ్‌ ఇటీవలవిజ్డన్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. క్రికెట్‌ క్రీడలో కనబరిచినవిశేష ప్రతిభకు గాను లక్ష్మణ్‌కు అర్జున అవార్డు లభించింది. రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ చేతులమీదుగా లక్ష్మణ్‌ ఈ అవార్డును అందుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X