• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిమెంట్‌ ఫ్యాక్టరీపై నక్సల్స్‌ దాడి

By Staff
|

గుంటూరు: గుంటూరు జిల్లా కారంపూడిలోని ఒక ప్రయివేట్‌ సిమెంట్‌ ఫాక్టరీపైపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మంగళవారం దాడి చేశారు. శ్రీచక్ర సిమెంటు ఫ్యాక్టరీపై వారు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

ఫ్యాక్టరీ ఉన్నతాధికారులపై, సిబ్బందిపై వారు దాడి చేసి గాయపరిచారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నాలుగు కార్లను దస్వంసం చేశారు. ఒక కారును దగ్ధం చేశారు. ఐరన్‌పైపులతో నక్సల్స్‌ ఫ్యాక్టరీలో బీభత్సం సృష్టించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X