వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిట్టిబాబు మృతదేహం కోసం గాలింపు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ చిట్టిబాబు మృతదేహం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. వారం రోజుల క్రితం తమ బందీగా తీసుకున్న చిట్టిబాబును చంపేశామనిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ప్రకటించారు.

విశాఖపట్నం జిల్లా చింతపల్లి, పాడేరు మార్గంలోని కొక్కిరాల అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ చిట్టిబాబు మృతదేహాన్ని విడిచిపెట్టినట్లు భావించారు. అయితే, పోలీసులకు చిట్టిబాబు మృతదేహం జాడ శుక్రవారం సాయంత్రానికి కూడా తెలియలేదు. పోలీసులు స్థానికవిఎఒల సహకారంతో కొక్కిరాల, తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో మృతదేహం కోసం వెతుకుతున్నారు. నక్సల్స్‌ మందుపాతరలుపెట్టి ఉంటారనే అనుమానంతో మృతదేహం అన్వేషణలో పోలీసులు అడుగు తీసి అడుగు వేస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X