• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జానపద జ్యోతి సారంగపాణి మృతి

By Staff
|

హైదరాబాద్‌ః ప్రముఖ జానపద గాయకుడు సారంగపాణి ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సికింద్రాబారైల్వే స్టేషన్‌ లో కదులుతున్న రైలును ఎక్కబోతూ తీవ్రంగా గాయపడ్డ సారంగపాణి ఆస్పత్రిలో కన్ను మూశారు. జానపదగాయకుడిగా, గేయరచయితగా సారంగపాణికి ఎంతోపేరుంది.

వరంగల్‌ కు చెందిన సారంగపాణి పలు చలనచిత్రాల్లో కూడా పాటలు పాడారు. సుమారు 500 ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ ను విడుదల చేశారు.సారంగపాణి భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం హన్మకొండలోని ఆయనస్వగృహానికి తరలించారు. కళాభిమానులు వందలాది మంది సారంగపాణికి నివాళులుఅర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X