వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీమధ్యాహ్న భోజనపథకం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃమధ్యాహ్న భోజన పథకాన్ని అక్టోబర్‌రెండు నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుప్రకటించారు. పదేళ్ళ కిందట స్వస్తిచెప్పిన ఈ పథకాన్ని తిరిగిప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.గురువారం గురుపూజా దినోత్సవం సందర్భంగాహైదరాబాద్‌ లో వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబుపాల్గొన్నారు. 2005 నాటికి మరో 60 లక్షల మందినిఅక్షరాశ్యులుగా తీర్చిదిద్దుతామని అందుకోసం అన్నిస్కూళ్ళను కె.యు.బ్యాండ్‌ తో అనుసంధానంచేయనున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రమంతటా ఓపెన్‌ స్కూళ్ళుప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగాచంద్రబాబు నాయుడు ఉత్తమ ఉపాధ్యాయులనుసన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగావుండేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ హయాంలోఘనంగా నిర్వహించిన మధ్యాహ్నభోజన పథకాన్ని 1992 లో కాంగ్రెస్‌ ప్రభుత్వంరద్దు చేసింది. ఈ పథకం నిర్వహణలో వున్నతలనొప్పుల కారణంగా ఆ తరువాత పథకాన్నిపునరుద్ధరించలేదు. రాష్ట్రంలోఅక్షరాస్యతను పెంపొందించేందుకుమధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలనిప్రవేశపెట్టాలని గవర్నర్‌ రంగరాజన్‌ఇటీవల సూచించడంతో రాష్ట్రప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X