• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కడప రైతులరాస్తారోకో

By Staff
|

కడపః శ్రీశైలంరిజర్వాయర్‌ నీటని సాగర్‌ కు విడుదల చేయరాదంటూకడప రైతులు గురువారం పెద్ద ఎత్తునరాస్తారోకో నిర్వహించారు. కె.సి. కెనాల్‌ ఆయకట్టురైతులు వందలాది మంది రాస్తారోకోలోపాల్గొనడంతో జాతీయరహదారిపై ట్రాఫిక్‌స్తంభించిపోయింది.

విద్యుత్‌ఉత్పత్తి కోసం శ్రీశైలం రిజర్వాయర్‌ లోని నీటినిసాగర్‌ కు వదులుతున్నారని, దీనివల్ల ఆయకట్టురైతులకు ఎంతో నష్టం వాటిల్లుతున్నదనివారు ఆందోళన వ్యక్తం చేశారు. కరవుతోఅల్లాడుతున్న రైతుల నోళ్ళు కొట్టి విద్యుత్‌కోసం శ్రీశైలం నీటిని విడుదల చేయడం అన్యాయంఅని రైతులు నినాదాలు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X