వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లొంగిపోయినవీరప్పన్‌ అనుచరుడు

By Staff
|
Google Oneindia TeluguNews

ధర్మపురి: అడవిదొంగవీరప్పన్‌ అనుచరుడు ఒకతను పన్నాగ్రామ్‌లోని కోర్టు ముందు లొంగిపోయినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

కలత్తూర్‌లోని సెంగపడికి చెందిన మురుగేషన్‌ (29) కొన్ని క్రిమినల్‌ కేసుల్లో నిందితడని పోలీసులు చెప్పారు. అతనుపెన్నాగ్రామ్‌లోని జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు లొంగిపోయాడు. అతన్ని 15 రోజుల పాటుక రిమాండ్‌కు పంపుతూ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు. అతడ్నిసేలమ్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X