వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి సస్యశ్యామల యాత్రలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోనదీనదాల జలాలా వినియోగంపై ప్రజల్లో అవగహనకల్గించేందుకు రాష్ట్రబిజెపి శాఖ నడుంబిగించింది. వచ్చే నెల ఐదవ తేదీ నుంచి 12వ తేదీవరకు సస్యశ్యామల యాత్రలను ప్రారంభించనుంది. 4,380 కిలోమీటర్లమేర ఈ యాత్ర కొనసాగిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చిలకంరామచంద్రరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో తెలిపారు. బిజెపికి చెందిన నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారనిఆయన చెప్పారు.

రాష్ట్రంలో గత ఇరవైఏళ్ళలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించలేదు. నదీజలాలు వృధాగా పోతున్నపట్టించుకోవడం లేదు. నదీజలాలను సక్రమంగావినియోగించుకుంటే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగాఉంటుంది. అందుకే ప్రజల్లో అవగహనకల్పించేందుకు ఈ యాత్రలను నిర్వహిస్తున్నామని చిలకంఅన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌ లనుత్వరగా క్లియర్‌ చేయేంచుందుకు కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X