• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుజరాత్‌ లో సత్వరం ఎన్నికలు

By Staff
|

న్యూఢిల్లీః అసెంబ్లీ రద్దయ్యాక ఆరునెలల్లోగా ఎన్నికలు జరిపించాలని, అందువల్ల త్వరలో గుజరాత్‌ లో ఎన్నికలు జరపాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. గుజరాత్‌ అసెంబ్లీ రద్దయి అక్టోబర్‌ 2తో ఆరు నెలలు ముగుస్తాయని, ఈ లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతించాల్సిందిగా కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ హరీష్‌ సాల్వే సుప్రీంకోర్టుకు విన్నవించారు.

గుజరాత్‌ లో ఉద్రిక్తతః కర్ఫ్యూ

ఆనంద్‌ జిల్లా బోర్సాడ్‌ లో ఇరువర్గాల మధ్య సోమవారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు నాటు బాంబులువిసురుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా వుండడంతో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X