వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక గ్రామాల్లోనేగిడ్డంగులు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈ ఏడాదిరాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నల ధాన్యాన్నిసేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్రపౌరసరాఫరాల శాఖ మంత్రి సి.ముత్యంరెడ్డి తెలిపారు.మొక్కజొన్నల దీనికి కనీస మద్దతు ధరను 4 రూపాయల 80 పైసలుగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.అలాగే రాష్ట్రంలో ధాన్యం సేకరణను పెద్ద ఎత్తున పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఇందులో భాగంగా గ్రామాల్లో ..ముఖ్యంగా మండలకేంద్రాల్లో గోడౌన్‌ లను నిర్మించాలని నిర్ణయించామన్నారు.ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పుడుదీనికి కార్యరూపం దాల్చనున్నట్లుఆయన వెల్లడించారు. ఇందుకోసం నాలుగు కోట్లరూపాయలను కేటాయించమని మంత్రి తెలిపారు. అలాగే పనికి ఆహార పథకం కింద కూడా గోడౌన్‌ లను నిర్మిస్తామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X