వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగివచ్చిన సద్దాం హుస్సేన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితిః తమ ఆయుధాగారాలను బేషరతుగా పరిశీలంచేందుకు ఐక్యరాజ్యసమితి బృందానికి ఇరాక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి సారధి కోఫి అన్నన్‌ కు ఇరాక్‌ ప్రభుత్వం నుంచి ఈ మేరకు వర్తమానంఅందింది. కోఫి అన్నన్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈవిషయాన్ని భద్రతామండలికి తెలియజేస్తానని అన్నన్‌ తెలిపారు. అమెరికా - ఇరాక్‌ ల మధ్య నెలకొన్ని ఉద్రిక్తతలు దీంతో కాస్త చల్లబడతాయనిఅంచనా వేస్తున్నారు.

ఇరాక్‌ చర్యను అరబ్‌ దేశాలుస్వాగతించాయి. అయితే అమెరికా, బ్రిటన్‌ మాత్రం సద్దాం హుస్సేన్‌ స్పందనపై అనుమానాలు వ్యక్తం చేశాయి.పీకలమీదకు వచ్చినప్పుడు సద్దాం హుస్సేన్‌ ఇదేవిధంగా తప్పించుకొనే మార్గాలు అనుసరిస్తాడనిబ్రిటన్‌ తప్పు పట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X