వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షూటింగ్‌ లో గాయపడ్డ మనీషా

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః మనీషా కొయిరాలా గ్రహస్థితి బాగున్నట్లు లేదు. శశిలాల్‌ నాయర్‌ తో తగాదాపెట్టుకొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనప్పటికీ ఆ వ్యవహారంలో ఆమెకు వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. బుధవారం జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడింది.

సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆమె గుర్రం ఎక్కిన దృశ్యంలో నటిస్తుండగా గుర్రం నుంచి పడిన ఆమెకు గాయాలయ్యాయి.పైసా వసూల్‌ అనే సినిమా షూటింగ్‌ లో ఈ ప్రమాదం జరిగింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె బాగానే వున్నారని, మోకాలికి దెబ్బతగలడంతోఎక్స్‌ రే తీశామని వైద్యులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X