వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ కు అమెరికా నుంచివిమానాలు!

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌ః పైలట్‌ రహితవిమానాలను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌ యోచిస్తున్నది. నిఘావిషయాల్లో భారత్‌ కు దీటుగా సాధనసంపత్తిని సమకూర్చుకొనే చర్యలలో భాగంగా పాకిస్తాన్‌ ఈ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రక్షణవిషయాల్లో పేరున్న ఒక అంతర్జాతీయ పత్రిక స్పష్టం చేసింది. అత్యంత అధునాతపైలట్‌ రహిత విమానాల కోసం పాకిస్తాన్‌ తహతహలాడుతున్నదని కూడా ఆ పత్రిక వెల్లడించింది.

భారత పాకిస్తాన్‌ ల మధ్య ఇంకా యుద్ధ మేఘాలు కమ్ముకొనే వున్న తరుణంలో పాకిస్తాన్‌ ఈ ప్రయత్నాలు ప్రారంభించడంవిశేషం. పాకిస్తాన్‌ తీవ్రవాదానికి ఊతం ఇస్తున్నదని యావత్‌ ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నప్పటికీ పాక్‌ కు అమెరికావిమానాలు సరఫరా చేయడం విశేషం.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X