వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవంతంగా ఆకాష్‌ పరీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

బాలాసోర్‌ః భారత అమ్ములపొదిలో మరో బలమైనఅస్త్రం ఆకాష్‌ ను శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఉపరితల ఆకాశ క్షిపణి ఆకాశ్‌ నుఒరిస్సా లోని బాలాసోర్‌ లో విజయవంతంగా పరీక్షించారు. గతంలో కూడా ఆకాశ్‌ ను ప్రయోగాత్మకంగా పరీక్షించినప్పటికీ ఈ సారి మొబైల్‌ లాంచర్‌ నుంచి పరీక్షించినట్లు అధికారులు చెప్పారు.

25 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాలను ఛేదించే సామర్ధ్యం వున్న ఈ క్షిపణఒకే సారి పలు లక్ష్యాలను కూడా ఛేదించగలదని అధికారులువివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X