వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ తెలుగుదేశం ఏజెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌ అని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన జి. ఇన్నయ్య ధ్వజమెత్తారు. ఈ నెల 11న తాను కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో జరిగే సమావేశంలో పార్టీ జెండాను, లోగోను విడుదల చేస్తామని ఇన్నయ్య వెల్లడించారు.

నవంబర్‌ ఒకటిన వరంగల్‌ లోపెద్ద ఎత్తున విద్రోహదినం పాటిస్తామని ఆయన చెప్పారు.విద్యుత్‌, సాగునీరు, తాగునీరు వంటి సమస్యలపైవిద్రోహదినం సందర్భంగా జరిగే సదస్సులో పోరాటానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఇన్నయ్య వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X