వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌కు హైకోర్టు నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: కారు ప్రమాదానికి సంబంధించి సినీ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ముంబాయి హైకోర్టు శనివారం నోటీసు జారీ చేసింది. సల్మాన్‌ఖాన్‌ కారు బేకరీలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఒక వ్యక్తి మరణించినవిషయం తెలిసిందే.

ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు పత్రాలనుఈ నెల 7వ తేదీన తమకు సమర్పించాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆ రోజు కోర్టుకుహాజరు కావాల్సిందిగా కోర్టు సల్మాన్‌ ఖాన్‌ను ఆదేశించింది. సల్మాన్‌ఖాన్‌పై సరిగా కేసు నమోదు చేశారా, లేదా అనేది పరిశీలించాలని న్యాయమూర్తులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌జ్యోతీ పవార్‌ను ఆదేశించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X