వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై వాయలర్‌విమర్శలు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని రాష్ట్ర ఏఐసిసి వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ వాయలర్‌ రవి విమర్శించారు. పనికి ఆహార పథకం మంచిదే అయినప్పటికీ టీడీపీ నేతలు, కార్యకర్తలు దాన్ని తమ ఖజానాకు ఉపయోగపడే పథకంగా మలుచుకున్నారని ఆయన ఆరోపించారు.

ఇదంతా చూస్తూ ఊరుకొన్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయకతప్పడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లాల్లో పర్యటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్న, చిన్న రోడ్లకు కూడా నాలుగు లక్షలు ఖర్చయినట్లు కాంట్రాక్టర్లు చెప్పుతున్నారని..తీరా అక్కడ చూస్తే కంకర రాళ్ళు తప్ప ఏమీ లేదన్నారు. ఉచిత విద్యుత్‌ అనేది సామాజిక బాధ్యతని వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X