వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి రాహుల్‌ గాంధీ?

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజీవ్‌ గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నెల 14న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్యం తీసుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్‌ గాంధీ చాచా నెహ్రూ జన్మదినోత్సవం నాడు కాంగ్రెస్‌ సేవాదళ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడని తెలిసింది. ఇప్పటివరకు కొడుకు రాహుల్‌ ను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వస్తోన్న సోనియాగాంధీ ఇటీవలే అంగీకారం తెలిపినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ మళ్ళీ పుంజుకుంటున్నట్లు కన్పిస్తున్న సూచనలు కన్పిస్తుండడంతో తన సంతానం రాజకీయాల్లోకి ప్రవేశించడం ఇదే తగిన సమయమని ఆమె భావన. రాజీవ్‌ గాంధీ కూడా గతంలో సేవదళ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి బాధ్యతలు చేపట్టాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X