వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాధురీని చుట్టుముట్టిన ముంబైవాసులు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్‌ సినిమా హీరోయిన్‌, ఒకప్పటిటాప్‌ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ శనివారం అభిమానుల సందోహంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ ప్రోడక్ట్‌ ప్రారంభించేందుకు అమెరికా నుంచి శనివారం ముంబై వచ్చిన మాధురీ దీక్షిత్‌ ను అభిమానులు చుట్టుమట్టారు.

మాధురీదీక్షిత్‌ ప్రస్తుతం గర్భిణి. ఆమె భర్త నేనేతో అమెరికాలోనే నివసిస్తోంది. ఈ ప్రోడక్ట్‌ ను ప్రారంభించేందుకు ఆమె ఇక్కడికివిచ్చేశారు. తల్లి కాబోతోన్న మాధురీని చూసేందుకు అభిమానులుపెద్ద ఎత్తున విచ్చేశారు. పోలీసుల బందోబస్తు ఉన్నా అభిమానులు వారిని చేధించి మాధురీని చుట్టుముట్టారు. దీంతో గంటసేప్‌ రద్దీగా ఉండే ఈ ప్రాంతమంతా ట్రాఫిక్‌ స్థంభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X