వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ వొద్దు, ప్రియాంకకు ఓకే

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సేవాదళ్‌అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ రాహుల్‌ గాంధీరాజకీయ రంగప్రవేశం చేయనున్నాడని వార్తలు రావడం పట్లకాంగ్రెస్‌ కార్యకర్తలు హర్షాతిరేకంప్రకటించారు. అయితే, రాహుల్‌ గాంధీ కన్నాప్రియాంకకు ఆ పదవి ఇస్తే బాగుంటుందని పలువురు కార్యకర్తలుసూచించారు. మేం ప్రియాంక అడుగుపెడుతుందనిఎదురు చూస్తున్నాం. రాహుల్‌ ప్రవేశం గురించివార్త మాకు నిజంగానే వార్త అని బీహార్‌ కుచెందిన ఓ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యానించాడు.

అయితే, రాహుల్‌ కు ఆపదవి ఇవ్వడమే సరైనా ఆలోచన అని మరో వర్గంవాదిస్తోంది. ప్రియాంక జనాకర్షణ గల వ్యక్తి. కానీ భారతీయసంప్రదాయ ప్రకారం కొడుకుకు పదవికట్టబెట్టడమే సరైనా చర్యఅని న్యూఢిల్లీయువజన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే,కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం ఇప్పటివరకుఅధికారికంగా రాహుల్‌ రాజకీయ ప్రవేశం గురించిప్రకటించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X