వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాను వణికిస్తోన్న చలి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈ సారి నవంబర్‌లోనే చలి పులి పంజా విసిరింది. ముఖ్యంగా తెలంగాణాజిల్లాల్లో చలి వణికిస్తోంది. ఉత్తర తెలంగాణాఅంతా చలితో వణికిపోతోంది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత ఇక్కడనమోదవుతోంది. గ్రామాల్లో పగటిపూట కూడా ముసుగుతన్నిపడుకుంటున్నారు. వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలలోపేఉంటోంది. హైదరాబాద్‌ లోనూ దాదాపు ఇంతే అయినప్పటికీ, రాజధానిలో రాత్రి పూట మాత్రమేచలి ఉంటుండంగా, తెలంగాణా గ్రామాల్లో దినమంతాఒకే తరహా ఉష్ణోగ్రత నమోదవుతోంది.

సాధారణంగా డిసెంబర్‌ చివరివారం, జనవరి మొదట్లో చలి తీవ్రమవుతుంది. కానీ ఈ సారి ఒకనెల రోజులు ముందే చలి ముదిరింది. వృద్ధులు ముసుగుతన్నేఉంటున్నారు. చిన్నపిల్లలు జ్వరం, ప్లూలతో బాధపడుతున్నారు.అనారోగ్యం బారిన పడ్డ పశువుల ద్వారా అంటురోగాలువ్యాపిస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X