వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలకార్మిక వ్యవస్థపై కొత్త చట్టం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కొత్త చట్టం తీసుకువస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగినఅసెంబ్లీ సమావేశం ప్రశ్నోత్తర సమయంలోవిపక్షాలు బాలకార్మిక వ్యవస్థపై ప్రశ్నలను సంధించారు. దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలనివిపక్షాలు పట్టుబట్టడంతో అందుకు ప్రభుత్వంఅంగీకరించింది.

ఇటీవల గుంటూరులోని చేబ్రోలులో వైన్‌ షాప్‌ యజమాని ఓ బాలకార్మికుణ్ణి హింసించిన ఘటనపై కాంగ్రెస్‌ నాయకుడుఆర్‌.సురేష్‌ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలువివరించాలని ఆయన కోరారు. దీనిపై కేంద్ర హోంమంత్రి స్పందిస్తూ-రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అవసరమైతే, కొత్త చట్టాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాం. చేబ్రోలు ఘటనలో ఇద్దరినిఅరెస్ట్‌ చేశామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X