వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరిపై ఆచితూచి ప్రవర్తించండి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: కావేరి జలవివాదంపై ఆచితూచి వ్యవహిరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు డిఎంకే అధినేత కరుణానిధి సూచించారు. ఈవిషయంలో కొద్దిగా వెనక్కి తగ్గమని జయలలితకు కరుణానిధి సలహా ఇచ్చారు. జయపై సుప్రీం ఆగ్రహాం వ్యక్తం చేసిన నేపథ్యంలో కరుణానిధి స్పందిస్తూ..శనివారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు.

కావేరి వివాదం పరిష్కరంలో జయలలిత తీరు అభ్యంతరకరమని ఆయన అన్నారు.రాజకీయం వేరు. ముఖ్యమంత్రిగా ప్రవర్తించాల్సిన తీరు వేరు. కావేరి రివర్‌ అథారిటీ సమావేశానికి రావడానికి కూడా ఆమె కండీషన్స్‌పెట్టారని ఆయన విమర్శించారు. కనీసం ఇప్పుడైనా జయలలిత కాస్తా తగ్గితే మంచిది. నేనిచ్చే సలహా ఆమె మంచి కోసమేనని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X