వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొగాడియా, ధర్మేంద్రలఅరెస్ట్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియాతో పాటు, ఆచార్యధర్మేంద్ర మహారాజ్‌ ను ఆదివారం ఉదయం పోలీసులుఅరెస్ట్‌ చేశారు. నిషేధాజ్ఞలను ఉల్లఘించారన్న అభియోగంపై అహ్మదాబాద్‌ లో వారిని పోలీసులుఅరెస్ట్‌ చేశారు. ఇక్కడి సోమనాథ్‌ దేవాలయం నుంచి వారు గోద్రా వైపువిజయయాత్ర ప్రారంభించడానికి సిద్దమవుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X