• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాధితులను పరామర్శించినసీఎం

By Staff
|

వరంగల్‌: బస్సు పేల్చివేతఘటనలో మృతుల సంఖ్య 14గా ప్రభుత్వం ప్రకటించింది.గాయపడిన వారిని మంగళవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.వరంగల్‌ లోని ఎం.జి.ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులనుఆయన పరామర్శించారు. బాధితులను ఆయన సంఘటనవివరాలను అడిగితెలుసుకున్నారు.

కేంద్ర శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్‌ రావును ఈ ఘటనపై బుధవారం లోపు నివేదిక సమర్పించవల్సిందిగాఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీ కోరారు.విద్యాసాగర్‌ రావు హుటాహుటిన వరంగల్‌విచ్చేశారు. బుధవారం ఉదయంలోగా ప్రాథమికనివేదికను అందచేయాలని అద్వానీ విద్యాసాగర్‌ రావును ఆదేశించినట్లు యూఎన్‌ ఐ వార్తాసంస్థ తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X