వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమోషన్లలో రిజర్వేషన్లకుఓకే!
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల ప్రమోషన్లలోఎస్సీ, ఎస్టీల ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో మహాజన సంఘర్షణ సమితి చేపడుతోన్న ఆందోళనపై బుధవారంఅసెంబ్లీలో వాడి, వేడిగా చర్చ జరిగింది.
కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట దళితుల రిజర్వేషన్లను ప్రభుత్వం కాలరాచిందని కాంగ్రెస్విమర్శించింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ..ప్రమోషన్లలోనూ రిజర్వేసన్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Comments
Story first published: Wednesday, November 20, 2002, 23:53 [IST]