వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రి నుంచి మోడి డిశ్చార్జ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌:అస్వస్థతకు గురై రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న గుజరాత్‌అపద్ధర్మ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం గుండెనొప్పితో బాధపడుతోన్న మోడిని ఇక్కడి మెహతా ఆసుపత్రిలో చేర్చారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆదివారం ఉదయం డిశ్చార్జ్‌ చేశారు. అన్ని పరీక్షలు చేశాం. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.స్ట్రెస్‌ వల్ల ఆయన అలిసిపోయారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని డాక్టర్‌ సమీర్‌ డానివిలేకరులకు చెప్పారు. మరో రోజు రెస్ట్‌ తీసుకోవాల్సిందిగా మోడికి వైద్యులు సలహా ఇచ్చారు. సోమారం ఉదయం నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బిజెపి వర్గాలు తెలిపాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X