వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఫార్మర్‌ పేర వ్యక్తి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తినిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఇన్‌ఫార్మర్‌ పేరుతో హత్య చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది.

గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలో ఆత్మకూరు పున్నారావు అనే వ్యక్తిని నక్సలైట్లు చంపేశారు. కొంత కాలం దళంలో పని చేసిన ఆ వ్యక్తి తర్వాత పోలీసులకు లొంగిపోయాడని, ఎస్‌టిడి బూత్‌ నడుపుతూ పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడనిపీపుల్స్‌వార్‌ చంద్రవంక ఏరియా కమిటీ నాయకుడు సంజీవ్‌ ఆరోపించాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X