వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు అకాడమీ ఆధునీకరణ: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీని ఐదు కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)పేర్వారం రాములు తెలిపారు. కమ్యూనికేషన్‌ సిస్టమ్‌లో శిక్షణ పొందినవారి గౌరవవందనాన్ని ఆయన గురువారంస్వీకరించారు.

పోలీసులందరికీ ఆధునిక ఆయుధాల వాడకంలో శిక్షణ ఇవ్వనున్నట్లు రాములు తెలిపారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంలో శిక్షణలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సమాచార వ్యవస్థలో లోపాలు ఏర్పడితే గంటన్నర లోగా సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X