• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సురేంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు

By Staff
|

విజయవాడ: విజయవాడ పోలీసు కమీషనర్‌ సురేంద్రబాబుపై మరోసారివిమర్శలు వెల్లువత్తాయి. అయితే, ఈ సారి ఆయన పోలీసింగ్‌ విధానంపై కాకుండా అవినీతి ఆరోపణలు రావడంవిశేషం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన వన్డే మ్యాచ్‌ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనిపెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

విజయవాడ క్రికెట్‌ అసోసియేషన్‌ కు అధ్యక్షుడిగా కూడా సురేంద్రబాబు వ్యవహరిస్తూ వచ్చారు. ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావుతో సహా చాలామంది ఆయన వైఖరిపైవిమర్శలు గుప్పించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. అయితే, దీన్ని నైతిక బాధ్యత అని అనుకోవద్దు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని రాజీనామా చేస్తున్నాని ఆయనవిజయవాడలో విలేకరులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X