వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళయరాజా పాట వరల్డ్‌ టాప్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

భారతీయ సంగీతానికి ప్రపంచంలోపెద్ద పీట లభించింది. ప్రసిద్ద మీడియా కంపెనీ బిబిసి వరల్డ్‌సర్వీస్‌ నిర్వహించిన ఓ పోల్‌ లో ఇళయరాజా స్వరపర్చిన ఓ చిలకమ్మా... పాటటాప్‌ స్థానంలో నిల్చింది. బిబిసి వరల్డ్‌ సర్వీసు డెభ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రపంచంలోబెస్ట్‌ పాటల లిస్ట్‌ గురించి ఓ ఆన్‌ లైన్‌ పోల్‌ నిర్వహిస్తోంది.

డిసెంబర్‌ 21 వరకు సాగే ఈ పోల్‌ లో ఇప్పటివరకు ఎన్నికైనటాప్‌ టెన్‌ లిస్ట్‌ లో ఇళయరాజా దళపతి చిత్రం కోసంస్వరపర్చిన రాకమ్మా (తెలుగులో..ఓ చిలకమ్మా చిటికేయమ్మా) అనే పాట ప్రథమస్థానంలో నిల్చింది.

గతంలో బిబిసి పోల్‌ నిర్వహించినమిలినియం అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ కు దక్కింది. భారతీయులు హైజాక్‌ చేసి ఆ పోల్‌ నుఅమితాబ్‌ కు దక్కేలా చేశారు. ఇప్పుడు ఈ పోల్‌ కూడా అదే రీతిన సాగుతున్నట్లు కన్పిస్తోంది. ఈ నెల 21న అధికారికంగాటాప్‌ టెన్‌ లిస్ట్‌ ను ప్రకటిస్తారు. ఇప్పటివరకు ఈలిస్ట్‌ లో ఇళయరాజా పాటతో పాటు రెహమాన్‌స్వరపర్చిన రెండు పాటలు - వందేమాతరం, ఛయ్యాఛయ్యా(దిల్‌సే)- ఎన్నికయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X