• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుతిన్‌ మాటలు వినండి: ప్రధాని

By Staff
|

సివ్లూ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ పాకిస్తాన్‌ పై చేసిన వ్యాఖ్యలను శ్రద్దగా వినండని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి ప్రపంచదేశాలను కోరారు. భారత్‌ వాదనను పుతిన్‌ సమర్ధించడం పట్ల వాజ్‌పేయి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తీవ్రవాదుల చేతిల్లోకి అణ్వాస్త్రాలు వెళ్ళే ప్రమాదం ఉందన్న హెచ్చరిక అత్యంత తీవ్రమైనవిషయం. పాకిస్థాన్‌ సమర్ధిస్తోన్న దేశాలు ఈ హెచ్చరిక గురించి ఆలోచించాలి. అని ఆయన ప్రపంచ దేశాలకువిజ్ఞప్తి చేశారు.

సోమవారం న్యూఢిల్లీకి బయలుదేరే ముందు వాజ్‌పేయి విలేకరులతో కాసేపు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఖాట్మండ్‌ సార్క్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పాకిస్థాన్‌ ఇంతవరకు అమల్లోకిపెట్టలేదని ఆయన పాక్‌ ను విమర్శించారు. మరో శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేసే ముందు, గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్న ధర్మాన్ని పాటించాలి కదా అని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X